ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చండూరు మండల ప్రజాపరిషత్ ఆఫీస్, బోడంగ్ పర్తి గ్రామాల్లో జెండాను ఆవిష్కరించిన ఎంపిపి పల్లె కళ్యాణి రవికుమార్ జాతీయ గీతం ఆలపించి మహనీయులకు పూలమాలలు వేసి మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ బాలకృష్ణ , ఎఇఇ రమేష్, అగ్రికల్చర్ ఎఇఇ మల్లేష్ , వెలుగు పుల్లయ్య , ఎంపిఒ, ఎపిఒ, ఆఫీస్ స్టాఫ్ , ఎంపిటిసిలు,సర్పంచు గాలి గోపాలు,వార్డు సభ్యులు,సెక్రటరీ శేఖర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.