లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

71చూసినవారు
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
ఆరోగ్య గ్రామాల పరిరక్షణే లయన్స్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ అన్నారు. పీఏపల్లి మండలం అజ్మాపురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 250 మందికి గుండె, కంటి, ఆర్తో లాంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించి మందులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ భిక్షమయ్య,జంగయ్య, రాజేష్, మాజీ సర్పంచులు రామకృష్ణ, సత్యనారాయణ, ఉన్నారు.

సంబంధిత పోస్ట్