నల్లబెల్లం పట్టివేత

563చూసినవారు
నల్లబెల్లం పట్టివేత
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో బుధవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో బెల్లం పట్టిక పట్టుబడింది. ఎస్ఐ రామోజీ తెలిపిన వివరాల ప్రకారం ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 3. 60 క్వింటాళ్ల నల్లబెల్లం, 80 కిలోల పటికను స్వాదీనం చేసుకుని ఆటోని సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్