ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే

64చూసినవారు
రైతుల నుండి ఐ. కే. పి. , పి. ఎ. సి ల ద్వారా సగటు మద్దతు ధరలకు వరిని సేకరించాలి అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ, మండల స్థాయి గిడ్డంగి గోదాం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రేషన్ దుకాణాలలో వేలిముద్రల కంటి స్కానర్ ద్వార తమ యొక్క కోటాను రేషన్ కార్డుదారుడు సరియిన తుకంతో పొందే విధంగా ప్రత్యక్షంగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్