పండుగ పూట రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
మర్రిగూడ మండల కేంద్రంలోని దోర్నాల బావి మూలమలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొండూరు ఫీల్డ్ అసిస్టెంట్ జరుపుల బిచ్చా నాయక్ మృతి చెందాడు. తూర్పు తండాకు చెందిన జర్పుల బిచ్చా నాయక్ టూ వీలర్ పై మండల కేంద్రానికి వస్తుండగా దోర్నాల బావి మూలమలుపు వద్ద కొండూరు గ్రామానికి చెందిన వ్యక్తి టు వీలర్ పై నుండి మర్రిగూడ నుంచి కొండూరుకు వెళ్తూ ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బిచ్చా నాయక్ మృతి చెందారు.