పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

77చూసినవారు
పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్‌కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రెండు కార్డ్‌లను లింక్ చేయకపోతే పాన్‌కార్డు డియాక్టివేట్ అవుతుంది. దీంతో తదుపరి లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కష్టం.

సంబంధిత పోస్ట్