బిల్డప్‌ బాబు వేషాలెన్నో: వైఎస్‌ జగన్‌

53చూసినవారు
బిల్డప్‌ బాబు వేషాలెన్నో: వైఎస్‌ జగన్‌
చంద్రబాబు గురించి చెప్పాలంటే మాయ చేస్తాడు, మభ్యపెడతాడు, దీనికోసం ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలూ వేస్తాడంటూ జగన్ ‘ఎక్స్’లో ట్వీట్‌ చేశారు. ‘‘సెల్‌ఫోన్‌, కంప్యూటర్లు తానే కనిపెట్టానని రెండు దశాబ్దాలుగా కబుర్లు చెప్తున్న చంద్రబాబు.. ఇప్పుడు సీ-ప్లేన్‌ మీద కూడా కహానీలు మొదలెట్టేశారు. చంద్రబాబు బిల్డప్‌, ఎల్లోమీడియా డప్పాలు చూస్తుంటే పిట్టలదొర డైలాగులు గుర్తుకు వస్తున్నాయి.’’ అంటూ జగన్‌ చురకలు అంటించారు.

సంబంధిత పోస్ట్