పోటీ అభ్యర్థులు జిల్లా ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

1528చూసినవారు
పోటీ  అభ్యర్థులు జిల్లా ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధులు మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని జిల్లా సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు శనివారం డిమాండ్ చేశారు. మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్ నగర్ నియోజకర్గంలో పోటీ చేయనున్న అభ్యర్ధులు ఆయా నియోజకర్గాల్లో ప్రజలు కోరుకుంటున్న జిల్లా ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. మిర్యాలగూడ ను జిల్లాగా చేయలేదనే భావన ప్రజల్లో ఉందన్నారు.

ట్యాగ్స్ :