మిర్యాలగూడ : హక్కుల సాధనకై బీసీ లు అంత ఏకం కావాలి

67చూసినవారు
మిర్యాలగూడ : హక్కుల సాధనకై బీసీ లు అంత ఏకం కావాలి
హక్కుల సాధనకు బీసీ ఉద్యోగలంతా ఏకం కావాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్, బీసీ జెఏసి నాయకులు మారం శ్రీనివాస్, కోల సైదులు అన్నారు. శుక్రవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ఉద్యోగుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సమస్యల పై పోరాటం చేయనిదే ప్రభుత్వం పరిష్కారం చేయదని అన్నారు. బిసిలు అందరూ కలసి ఉద్యమించాలని అన్నారు. ఈనెల మూడున మిర్యాలగూడ ఎన్నెస్పి క్యాంప్ గ్రౌండ్ లో జరగనున్న బీసీల గర్జనను విజయవంతం చేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్