మిర్యాలగూడ: టీటీడీ చైర్మన్ నియామకంపై మాజీ ఎమ్మెల్యే హర్షం

60చూసినవారు
మిర్యాలగూడ: టీటీడీ చైర్మన్ నియామకంపై మాజీ ఎమ్మెల్యే హర్షం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా బి.ఆర్ నాయుడు మరియు నాట్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. సదాశివ రావు టీటీడీ బోర్డు డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం హైదరాబాద్ లోని వారి నివాసాలకి శుక్రవారం వెళ్లి వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్