జిల్లా ఏర్పాటు డిమాండ్ ను ఎమ్మెల్యే నెరవేర్చాలి

1995చూసినవారు
జిల్లా ఏర్పాటు డిమాండ్ ను ఎమ్మెల్యే నెరవేర్చాలి
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు మొదటి డిమాండ్ ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే నెరవేర్చాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు, బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోత్ దశరథ్ నాయక్, డాక్టర్ జాడి రాజు, మారం శ్రీనివాస్, రాపోలు పరమేష్ కోరారు. మంగళవారం ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు. తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో సాయి, మురళీ యాదవ్,వేంకటేశ్వర్లు, దుర్గయ్య, సుధాకర్, తదితరుల పాల్గొన్నారు.

ట్యాగ్స్ :