భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రత పూజలు

59చూసినవారు
భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రత పూజలు
పవిత్ర శ్రావణమాస తొలి శుక్రవారం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని కనకదుర్గ దేవాలయంతో పాటు పలుదేవాలయాలకు మహిళలు పెద్దసంఖ్యలో హాజరై పూజలు చేశారు. గాంధీనగర్ కనకదుర్గ దేవాలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రత పూజలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, నాగలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు ఆలయకమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీచేశారు.

సంబంధిత పోస్ట్