రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

64చూసినవారు
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
రేషన్ కార్డు ఉన్న వారు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా సరకులు తీసుకోవచ్చని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నామని, ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు అందిస్తామన్నారు. ఇన్ఛార్జి మంత్రులు వారంలో రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలని సీఎం సూచించారు. కాగా వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసందే.

సంబంధిత పోస్ట్