మర్రిగూడ మండల బీజేపీ అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన పాత్లవత్ రాజేందర్ నాయక్ ను ఆదివారం బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు అంబాల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు. ఈ మేరకు రాజేందర్ నాయక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండవసారి మండల అధ్యక్షునిగా ఎంపిక చేయుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.