చౌటుప్పల్: వైకుంఠ ఏకాదశి మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

74చూసినవారు
చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మహాలక్ష్మి కుటుంబ సమేత శ్రీ ఆది మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని శుక్రవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి సమేత ఆదిమహావిష్ణు ఆలయ దర్శనానికి వచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కుటుంబానికి ఆలయ చైర్మన్ వరకంతం జంగారెడ్డి, ఉత్సవ కమిటీ, పాలకవర్గం స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్