మర్రిగూడ మండలలోని బస్టాండ్ సమీపంలో ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ విగ్రహం వద్ద 314 వర్ధంతి వేడుకలు గౌడ సంఘ మండల అధ్యక్షులు రాములు గౌడ్ పాపన్న గౌడ్ కమిటీ అధ్యక్షులు జమ్ముల వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.