టమాటాను ప్రభుత్వమే సబ్సిడీపై సప్లై చేయాలి

798చూసినవారు
టమాటాను ప్రభుత్వమే సబ్సిడీపై సప్లై చేయాలి
టమాట రేటు విపరీతంగా పెరగడంతో సామాన్యులకు టమాట కొందామంటే సాధ్యపడడం లేదు కావున ప్రభుత్వమే సామాన్యులకు సబ్సిడీపై టమాటాలను సప్లై చేయాలని లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ఉద్యోగుల సంఘం సంయుక్త కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్ శ‌నివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. టమాటా!. టమోతా!! అను అంశంతో కవిత రాసి టమాటా రేటు త్వరలో దిగి సామాన్యులకు ఊరటానివ్వాలని ఆశ భావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్