పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామంలో 30 కుటుంబాలకు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సమక్షంలో
కాంగ్రెస్ కండువాలు కప్పి
కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటానన్నారు.