త్రిపురారం, నల్గొండ ఏఎస్పీని కలిసిన బంజారా నాయకులు

53చూసినవారు
త్రిపురారం, నల్గొండ ఏఎస్పీని కలిసిన బంజారా నాయకులు
ఉమ్మడి నల్గొండ జిల్లా అడిషనల్ ఏ ఎస్పీ బాణావత్ రాములు నాయక్ ను త్రిపురారం మండలం పరిధిలోని వయా మాటూరు. గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ వాంకుడోత్ పాండు నాయక్, రూప్ల తండా గ్రామానికి చెందిన సామాజిక సేవకులు ఎస్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ వ్యస్థాపకులు ధనావత్ రఘు నాయక్ ఆదివారం ఓ వివాహ రిసేషన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్