కొనసాగుతున్న నీటి విడుదల

79చూసినవారు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పడుతుంది. నిన్నటి వరకు 26 గిట్ట ద్వారా దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు ఆదివారం 10 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను, 587. 30అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యo 312. 50 టిఎంసిలకుగాను 305. 6838టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఇక ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో. 1, 17, 395 క్యూసెకులుగా ఉంది.

సంబంధిత పోస్ట్