హాలియాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాక

56చూసినవారు
హాలియాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాక
హాలియా పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో బుధవారం నిర్వహించిన సాగర్ నియోజక వర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్య క్రమానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే సన్మాన కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డితో పాటు నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక నాయకులు హాజరవుతున్నట్లు స్థానిక నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్