గుర్రంపొడు మండలంలో వరి పంటల పరిశీలన

65చూసినవారు
గుర్రంపొడు మండలంలో వరి పంటల పరిశీలన
గుర్రంపొడు మండలంలో మంగళవారం రైతు రామాంజ రెడ్డి వరి పంటను పరిశీలించారు వ్యవసాయ అధికారులు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వలన వరిలో అగ్గితెగులు, జింకు దాతు లోపం ఎక్కువగా కనపడుతుందని అధికారులు తెలిపారు. అగ్గి తెగులు నివారణకు 0. 6గ్రా. లేదా కాసుగామైసిన్ 2. 5 ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని ఎంఏవో మాధవ్ రెడ్డి, ఏఈవో నర్సింగ్ జితెందర్ రైతులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్