పీడిత ప్రజల గొంతు.. దాశరథి

60చూసినవారు
పీడిత ప్రజల గొంతు.. దాశరథి
దాశరథి కృష్ణమాచార్యులు మొదట్లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక బయటకు వచ్చి ‘హైదరాబాద్‌ సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్‌స్పెక్టర్‌గా, ఆకాశవాణి ప్రయోక్తగా పనిచేశాడు. నిజాం పాలనలో హింసననుభవిస్తున్న తెలంగాణను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.

సంబంధిత పోస్ట్