నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి

60చూసినవారు
నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి
దాశరథి కృష్ణామాచార్య 1925 జూలై 22న ప్రస్తుత మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరుకు చెందిన వెంకటాచార్యులు-వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఆయన బాల్యమంతా ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషన్‌ను, భోపాల్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియెట్‌, ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి ఇంగ్లిష్‌ సాహిత్యంలో బీఏ చేశారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూలో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లడంలో ప్రావీణ్యుడు.

సంబంధిత పోస్ట్