ఘనంగా ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

76చూసినవారు
ఘనంగా ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రం ఎమ్మార్పీఎస్ 30వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా మాదిగ, మాదిగ ఉప కులాలకు రావాల్సిన వాటా కోసం, అనేక వర్గాల పక్షాన గత ముప్పై సంవత్సరాలల్లో పోరాడి ఎన్నో ఫలితాలను సాధించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ఉన్నదన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్