అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే

70చూసినవారు
అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియెజకవర్గ పరిధిలోని 72 మందికి రూ. 22 లక్షల 84 వేల 500 వందల రూపాయలు సీఎం సహాయ నిధి కింద మంజూరైనా చెక్కులను క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే వేముల వీరేశం లభ్దిదారులకు అందజేశారు. ఈకార్యక్రమంలో టీపీసీసీ మెనీఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, నకిరేకల్ పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండలాల అధ్యక్షులు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్