ఈనెల 28న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్

53చూసినవారు
ఈనెల 28న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్
నల్గొండ జిల్లా ప్రభుత్వ డైట్ కళాశాలలో ఈనెల 28న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్, జాతీయ సైన్స్ సెమినార్ పోటీలను విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం బెంగళూరు, రాష్ట్ర విద్యా పరిశోధనా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి మంగళవారం తెలిపారు. ఎంఈఓ లు మండల పరిధిలో ఈనెల 27 లోపు నిర్వహించాలని అందులో ప్రథమ స్థాన విజేతలను 28న జరిగే పోటీల్లో పాల్గొనేలా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్