నకిరేకల్: లచ్చమ్మకు నివాళులర్పించిన విద్యార్థి నాయకుడు సంపత్

70చూసినవారు
నకిరేకల్: లచ్చమ్మకు నివాళులర్పించిన విద్యార్థి నాయకుడు సంపత్
నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన జిల్లా వెంకన్న, పరమేష్ ల తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, వారి పెద్దకర్మ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకుడు జిల్లా సంపత్ వారి చిత్రపటానికి శుక్రవారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కళాకారుల బృందం నాయకులు కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్