నకిరేకల్ : పంచాయతీ ఎన్నికలో యువత ముందుకు రావాలి

68చూసినవారు
నకిరేకల్ : పంచాయతీ ఎన్నికలో యువత ముందుకు రావాలి
రానున్న పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో యువత ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలి అని విద్యార్ధి నాయకులు జిల్లా సంపత్ అన్నారు. యువత వల్లే గ్రామ పంచాయతీల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు, ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి పాల్పడాలన్నారు.

సంబంధిత పోస్ట్