ద్విచక్రవాహనం చోరీపై కేసు నమోదు

79చూసినవారు
ద్విచక్రవాహనం చోరీపై కేసు నమోదు
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజుపల్లిలో బైక్ చోరీకి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన ఉదయ్ నల్గొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 20న కేశరాజుపల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వచ్చి బైక్‌ను కిరాణా దుకాణం వద్ద పార్కింగ్ చేసి, గంట తర్వాత వచ్చి చూస్తే బైక్ కనిపించలేదు. బైక్ కనిపించకపోవడంతో శనివారం తిప్పర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్