ఆదర్శ పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం

2279చూసినవారు
నల్గొండ జిల్లా, నియోజకవర్గంలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తారల జగదీష్ తెలిపారు. శుక్రవారం తమ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. 6 నుంచి 10వ తరగతిలో మిగిలిన సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 2 వరకు దరఖాస్తు తేది పొడిగించినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :