ఘనంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం

79చూసినవారు
ఘనంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సీనియర్ సిటిజన్ డే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల కోసం చేస్తున్న సేవలకు గాను సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్ ను జిల్లా అదనపు కలెక్టర్, అడిషనల్ ఎస్పీ, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని సన్మానం చేశారు. వృద్ధులకు చేస్తున్న సేవలకు గాను పలువురు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్