మంత్రి కోమటిరెడ్డి పర్యటన

78చూసినవారు
మంత్రి కోమటిరెడ్డి పర్యటన
రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించమన్నారు. మంత్రి ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి 10 గంటలకు కేతేపల్లి మండల కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ట్రామ కేర్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడి నుండి కనగల్లు మండలం ఏమిరెడ్డి గుడెం  చేరుకుంటారు. మధ్యాహ్నం12: 30 గంటలకు అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్