నల్గొండ: జిల్లా కలెక్టర్ కి డీఎస్పీ ఆధ్వర్యంలో వినతిపత్రం

64చూసినవారు
నల్గొండ: జిల్లా కలెక్టర్ కి డీఎస్పీ ఆధ్వర్యంలో వినతిపత్రం
నల్గొండ జిల్లా కలెక్టర్ కి "విద్యా, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి" అనే ఈ 5 డిమాండ్ లను ప్రజలకు ఉచితంగా అందించాలని జిల్లా కలెక్టర్ కి సోమవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, రాంబాబు, జిల్లా కన్వీనర్, శ్రీనివాస్, జిల్లా కో కన్వీనర్, కృష్ణ యాదవ్ శంకర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్