నల్గొండ: మైనర్ బాలికపై అత్యాచారం

70చూసినవారు
నల్గొండ: మైనర్ బాలికపై అత్యాచారం
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను వరుసకు బావ అయిన వ్యక్తి వారం రోజుల కిందట కిడ్నాప్ చేసి ఓ ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కన్పించడం లేదని కుటుంబ సభ్యులు ఇటీవల స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీసుల విచారణ లో ఈ విషయం బయటకు రాగా నిందితుడు బాలికను గ్రామా శివారులో విడిచిపెట్టి పరారయ్యాడు.

సంబంధిత పోస్ట్