సహ వికాస సమితి జిల్లా ప్రచార కార్యదర్శిగా సుధాకర్ రెడ్డి

554చూసినవారు
సహ వికాస సమితి జిల్లా ప్రచార కార్యదర్శిగా సుధాకర్ రెడ్డి
సమాచార హక్కు వికాస సమితి నల్లగొండ జిల్లా ప్రచార కార్యదర్శిగా నిమ్మల సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఎస్ హెచ్ వి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు యర్రమద కృష్ణారెడ్డి శనివారం నల్లగొండలో నియామక పత్రం అందజేశారు. సమాచార హక్కుచట్టం -2005 పై విసృత ప్రచారం చెయ్యడం ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తానని, తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సుధాకర్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :