ఈవీఎంల కమిషనింగ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

69చూసినవారు
ఈవీఎంల కమిషనింగ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నల్గొండ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహిస్తున్న ఈవీఎంల కమిషనింగ్ లో భాగంగా ఆదివారం నల్గొండ పట్టణంలోని నాగార్జున కళాశాల ఆవరణలోని నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూంలో జరుగుతున్న ఈవీఎం కమిషనింగ్ ని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు.
Job Suitcase

Jobs near you