మహిళల సృజనాత్మకత వెలికి తీయడం కోసమే ముగ్గుల పోటీలు

79చూసినవారు
మహిళలు అన్ని రంగాలలో ముందుకొస్తున్న తరుణంలో వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీయడం కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హాశం అన్నారు. ఆదివారం. నల్గొండ జిల్లా కేంద్రంలో ని పద్మా నగర్ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హాశం మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో ముందుండాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్