దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన నాంపల్లి కోర్టు

57చూసినవారు
దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన నాంపల్లి కోర్టు
TG: హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేత‌పై నాంప‌ల్లి కోర్టులో శనివారం విచార‌ణ జ‌రిగింది. ఈ కూల్చివేత‌పై విచార‌ణ జ‌రిపిన అనంత‌రం సినీ న‌టుడు వెంక‌టేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్‌ల‌పై కేసు న‌మోదు చేయాల‌ని కోర్టు ఆదేశించింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చి వేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్