తెలుగు ప్రజలకు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు

53చూసినవారు
తెలుగు ప్రజలకు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు నందమూరి బాలకృష్ణ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. 'కొత్త ఏడాదిలో సుఖ సంతోషాలు, సిరిసంపదలు కలగాలి.
కొత్త ఏడాదిలో అందరి కలలు సాకారం కావాలని కోరుకుంటున్నా'నంటూ బాలకృష్ణ విషెస్ చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్