అల్లంపల్లి గ్రామంలో బిజెపి సభ్యత్వ కార్యక్రమం
కృష్ణ మండలంలోని అల్లంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో బిజెపి సభ్యత్వ కార్యక్రమం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బిజెపి జిల్లా సభ్యత్వ కన్వీనర్ మాట్లాడుతూ, గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరి దగ్గర సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని, రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు, నాయకులకు సూచించారు.