ఉట్కూర్ మండలం - Utkoor Mandal

నారాయణపేట జిల్లా
Nov 20, 2024, 14:11 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం

కొత్తకోటలో మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ శ్రేణుల ఘనస్వాగతం

Nov 20, 2024, 14:11 IST
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం కురుమూర్తి స్వామిని దర్శించుకోవడానికి కొత్తకోటకు చేరుకున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు బిఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని పెద్ద ఎత్తున విధానాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.