ముందంజ‌లో న‌రేంద్ర మోదీ

21814చూసినవారు
ముందంజ‌లో న‌రేంద్ర మోదీ
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌స్తుతం ముంద‌జ‌లో కొన‌సాగుతున్నారు. వార‌ణాసి పార్ల‌మెంట్ స్ధానం నుండి పోటీ చేసిన ఆయ‌న మొద‌టి రెండు రౌండ్ల‌లో వెనుకంజ‌లో కొన‌సాగారు. త‌న ప్ర‌త్య‌ర్ధి అజ‌య్ రాయ్ పై 619 ఓట్ల మెజారిటీలో మోదీ ఉన్నారు.

సంబంధిత పోస్ట్