92 మంది సచివాలయ కార్యదర్శులకు నోటీసులు

69చూసినవారు
92 మంది సచివాలయ కార్యదర్శులకు నోటీసులు
విశాఖపట్నంలోని జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ 92 మంది సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 5వ జోనల్ కమిషనర్ ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20వ తేదీలోగా వ్యక్తిగత వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. మార్చి నెల జీతం నిలిపివేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్