ఎన్నికలకు NDA సిద్ధం: ప్రధాని మోడీ

559చూసినవారు
ఎన్నికలకు NDA సిద్ధం: ప్రధాని మోడీ
సార్వత్రిక ఎన్నికల తేదీలను EC ప్రకటించిన వెంటనే ప్రధాని మోడీ స్పందించారు. దీనిపై ఎక్స్ (ట్విటర్)‌లో శనివారం ప్రకటన చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి పూర్తిగా సిద్ధమైందని మోదీ అన్నారు. "మేము సుపరిపాలన, రంగాల వారీగా సేవలను అందించడంలో మా ట్రాక్ రికార్డ్ ఆధారంగా ప్రజల వద్దకు వెళ్తున్నాము" అని పేర్కొన్నారు. ఇక బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించాలని జేపీ నడ్డా కోరారు.

సంబంధిత పోస్ట్