భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటు సభ్యుడు మరియు LPU వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్, LPU ఓ చదివి ఇంతటి స్థాయికి ఎదిగిన విద్యార్థి నీరజ్ చోప్రా. రజతం సాధించాడని అశోక్ కుమార్ మిట్టల్ రూ. 25లక్షల రివార్డ్‌ను ప్రకటించి అభినందించారు. హాకీలో చరిత్ర సృష్టించిన కెప్టెన్ హర్మాన్‌తో సహా LPUలోని 8 మంది విద్యార్థులకు అతను రూ. 10లక్షల చొప్పున ప్రకటించారు.