రిటైర్మెంట్ ప్రకటిస్తూ నీల్ వాగ్నర్ కన్నీరు (వీడియో)

69చూసినవారు
న్యూజిలాండ్ పేస్ బౌలర్ నీల్ వాగ్నర్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాగ్నర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 'ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పి సరిపెట్టుకోలేను. నా కెరీర్ లో ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారు. రిటైర్మెంట్ ప్రకటించడం అంత సులభమైన నిర్ణయం కాదు. నాకు సమయం వచ్చిందని నేను భావించానని చెబుతూ వాగ్నర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్