బీఆర్ఎస్‌కు కొత్త బాస్..?

56చూసినవారు
బీఆర్ఎస్‌కు కొత్త బాస్..?
బీఆర్ఎస్ అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ వైదొలిగి హరీష్ రావుకు బాధ్యతలివ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాను గౌరవాధ్యక్షుడిగా ఉంటారని చెబుతున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఉన్నారు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.