18 ఏళ్ల వారిని కూడా దత్తత తీసుకోవచ్చు

68చూసినవారు
18 ఏళ్ల వారిని కూడా దత్తత తీసుకోవచ్చు
గతంలో 15 ఏళ్ల లోపు వయస్సు వారినే దత్తత తీసుకోవాలనే నిబంధనను సడలిస్తూ దానిని 18 ఏళ్ల వరకు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఉత్తర్వుల ప్రకారం తల్లిదండ్రుల ఇద్దరి సరాసరి వయస్సు కలిపి 80 సంవత్సరాలు ఉంటే 0-4 మధ్య వయస్సు కలిగిన పిల్లలు, 80-90 మధ్య ఉంటే 4-6, 110 ఉంటే 6-8, ఆపై ఉంటే 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారిని దత్తత తీసుకునే అవకాశం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్