వచ్చే నెల బ్యాంకులకు భారీగా సెలవులు

84చూసినవారు
వచ్చే నెల బ్యాంకులకు భారీగా సెలవులు
మరో మూడు రోజుల్లో సెప్టెంబర్ నెల ముగియనుంది. అక్టోబర్ నెల వచ్చేస్తోంది. అయితే అక్టోబర్ నెలలో బ్యాంకులకు భారీగానే సెలవులు వచ్చాయి. ఏపీ, తెలంగాణలో బ్యాంకుల సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 2: మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 10: మహా సప్తమి అక్టోబర్ 11: మహా అష్టమి అక్టోబర్ 12: రెండో శనివారం, విజయదశమి అక్టోబర్ 13: ఆదివారం అక్టోబర్ 26: నాలుగో శనివారం అక్టోబర్ 17: ఆదివారం